Skip to main content

cjc

రక్షకుండుదయించినాడట

రక్షకుండుదయించినాడట
మన కొరకు పరమ
రక్షకుండుదయించినాడట

రక్షకుండుదయించినాడు – రారే గొల్ల బోయలార
తక్షనమున బోయి మన ని – రీక్షణ ఫల మొందెదము

దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు (2)
దేవుడగు యెహోవా మన – దిక్కు దేరి చూచినాడు

గగనము నుండి డిగ్గి – ఘనుడు గాబ్రియేలు దూత (2)
తగినట్టు చెప్పే వారికి – మిగుల సంతోష వార్త 

వర్తమానము జెప్పి దూత – వైభవమున పోవుచున్నాడు (2)
కర్తను జూచిన వెనుక – కాంతుము విశ్రమం బప్పుడు 

పశువుల తొట్టిలోన – భాసిల్లు వస్త్రముల జుట్టి (2)
శిశువును గనుగొందురని – శీఘ్రముగను దూత తెల్పె 

అనుచు గొల్ల లొకరి కొకరు – ఆనవాలు జెప్పుకొనుచు (2)
అనుమతించి కడకు క్రీస్తు – నందరికినీ దెల్పినారు 

రాజులకు రాజు పుట్టేనయ్

రాజులకు రాజు పుట్టేనయ్య (2)
రారే చూడా మనమెల్లుదామన్నయ్య (2)

యూదాయనే దేశమందన్నయ్య (2)
యూదులకు గొప్ప రాజు పుట్టేనయ్య (2)

పశువుల పాకలోనన్నయ్య (2)
శిశువు పుట్టే చూడ రండన్నయ్య (2)

తారన్ జూచి తూర్పు జ్ఞానులన్నయ్య (2)
తరలీనరే బేత్లెహేమన్నయ్య (2)

బంగారము సాంబ్రాణి బోలమన్నయ్య (2)
బాగుగాను యేసు కిచ్చిరన్నయ్య (2)

ఆడుదము పాడుదామన్నయ్య (2)
వేడుకలో మనం వేడుదామన్నయ్య (2)

శ్రీ యేసుండు జన్మించె రేయిలో

శ్రీ యేసుండు జన్మించె రేయిలో (2)
నేడు పాయక బెత్లెహేము ఊరిలో (2)          

ఆ కన్నియ మరియమ్మ గర్భమందున (2)
ఇమ్మానుయేలనెడి నామమందున (2)       

సత్రమందున పశువులశాల యందున (2)
దేవపుత్రుండు మనుజుండాయెనందునా (2)  

పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబడి (2)
పశుల తొట్టిలో పరుండ బెట్టబడి (2)     

గొల్లలెల్లరు మిగుల భీతిల్లగా (2)
దెల్పె గొప్ప వార్త దూత చల్లగా (2)    

మన కొరకొక్క శిశువు పుట్టెను (2)
ధరను మన దోషములబోగొట్టెను (2)     

పరలోకపు సైన్యంబు గూడెను (2)
మింట వర రక్షకుని గూర్చి పాడెను (2)   

అక్షయుండగు యేసు పుట్టెను (2)
మనకు రక్షణంబు సిద్ధపరచెను (2)     

mashup

మన యేసు బెత్లహేములో
చిన్న పశుల పాకలో పుట్టె (2)
పాకలో పుట్టె పాకలో పుట్టె (2)        

జ్ఞానులంతా చుక్క ద్వారా
యేసుని యొద్దకు వచ్చియుండిరి (2)
వచ్చియుండిరి కానుకలిచ్చిరి (2)         

పోదాము పోదాము పయనమోదాము
సువార్త చెప్ప పోదాము (2)
అక్కడ పోదాం ఇక్కడ పోదాం ఎక్కడ పోదాము?
సువార్త చాటింప సాగిపోదాము (2)

నజరేతు పట్నాన నగుమల్లె దరని లొ
యొసేపు మరియమ్మ నగుమల్లె దరని లొ
హల్లెలుయ (x4)

పద ర పొదాము రన్న
శ్రి యెసుని చూడ
పద ర పొదము రన్న
శ్రి యెసన్న నట లొక రక్షకుడట
శ్రి యెసన్న నట లొక రక్షకుడట
లొకుల్ అందరికయ్యొ ఎక రక్షకుడట
లొకుల్ అందరికయ్యొ ఎక రక్షకుడట
పద ర హెయ్ పద ర హెయ్
పద ర పొదము రన్న
శ్రి యెసుని చూడ
పద ర పొదాము రన్న

థాంక్యూ థాంక్

థాంక్యూ థాంక్యూ యెహోవా దేవా
నీ ప్రేమకు సాటి లేరు ఇలలో

థాంక్యూ డాడి తండ్రి యెహోవా
నీతో నాకు ప్రతి రోజు ధన్యమూ

దేవా దేవా నీవే నా ఆశ్రయం
ప్రతి శ్వాసలో నీ నామము 
॥థాంక్యూ నాన్నా॥

నీ వరం నే ఏవరో తెలిసి
నన్ను కరుణించి నడిపించావు (2)
ఎవరునాన్నరు నీవే కేవలము
నీ కృపయే గా చాలును ఇలలో (2)

దేవా దేవా నీవే నా ఆశ్రయం
ప్రతి శ్వాసలో నీ నామము 

nanna

నిను విడచి నా హృదయం 
పరితపించే నీ కోసం 
నేనంటే నీవే కదా 
నీవు లేక నే లేనయ్య 

 నీ నిత్యప్రేమతో  నన్ను వెదకితివి 
నీ సత్యమార్గమందు నడిపితివి 

నాన్న నాన్న నీ కుమారుడును నేను 
నాన్న నాన్న నీ కుమార్తెను నేను 

నిను విడచి ఎటు పోదును 
నీవే నా ఆశ్రయపురము 
ఎప్పటికి ఎరుగనైతిని 
నీ కుమారుడును నేనని 

నీ కంటిపాపగా నన్ను కాచితివి 
నీ చేతినీడలో నాకు కాపుదల అయ్యా ||2||

నాన్న నాన్న నీ కుమారుడును నేను 
నాన్న నాన్న నీ కుమార్తెను నేను 

నీ కనుపాపనై నేను నాన్న ||4||

త్రోసివేయలేదు తృణీకరించలేదు 
అవమానమునుండి విడిపించినావు నన్ను ||2||
త్రోసివేయలేదు తృణీకరించలేదు ||2||
అవమానమునుండి 
కాపాడితివి  నన్ను 

హత్తుకొని ముద్దాడితివి.. నాన్న 
ఆటంకము తొలగించి ఆదరించినావు 

నాన్న నాన్న నీ కుమారుడును నేను 
నాన్న నాన్న నీ కుమార్తెను  

నీ ప్రతిరూపము  నేను నాన్న  ||4||

యావెహ్ ... రాఫ

యావెహ్ ... రాఫ... ఎలోహిం... షడ్డాయ్...
యీరె ...అదోనాయ్....  కనపరచును.

నీ మహిమే ఈ స్థలములో అనుభవిస్తున్నా 
నీవు గొప్ప కార్యాములు చేస్తున్నావ్
పురికొల్పు నా విశ్వాసమ్..||4||  
                                         (యావెహ్)

ఆరాధనలో దర్శిసించును...
వెతుకుచున్నచో కనపరచును...
తట్టుచుండగ నీకు తెరచును...||4||
                                            (యావెహ్)

దేవా నీకే నా స్తుతి పాడెదన్

దేవా నీకే నా స్తుతి పాడెదన్
దేవా నిన్నే నెన్ కొనియాడెదన్
దేవా నీకే నా స్తుతి పాడెదన్
దేవా నీకే నా స్తుతి పాడెదన్
దేవా నిన్నే దేవా నిన్నే
దేవా నిన్నే నెన్ కొనియాడెదన్

ఆపత్కాలమందు నీవే నాకు ఉత్తరమిచ్చావు
అన్ని ఫలాలతో తోడైఉండి నడిపిస్తున్నావు (2)
అంతులేని ప్రేమ నాపై కురిపిస్తున్నావు (2)

మహోన్నతుడా నీకే వందనం
మహోన్నతుడా నీకే వందనం
మహాఘనుడా మహాఘనుడా నీకే వందనం
మహాఘనుడా మహాఘనుడా నీకే వందనం

నన్న పుట్టించావు పోషించావు ఆదరించావు
కన్ని తల్లికన్న మిన్నగ నన్ను లాలిస్తున్నావు
చిన్న ప్రాయం నుండి నన్ను నడిపిస్తున్నావు

బంగపడిన వేల తోడై ఉండి నడిపిస్తున్నావు
వ్యాది భాదలందు తోడై ఉండి స్వతపరిచావు
దుఃఖ్ఖ భాదల్లో నీవు నాకు తొడై వున్నావు

ఊహించలేని మేలులతో నింపిన

ఊహించలేని మేలులతో నింపిన