నా ప్రాణమైన యేసు
నా ప్రాణములోనే కలిసి
నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్
నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్ (2)
నా ప్రాణమైన ప్రాణమైన ప్రాణమైన యేసు (2)
లోకమంథ శనికమయ్య నీ ప్రేమ యె నాకు స్థిరమయ్య
నీ నామం కీర్థించెధను యెసయ్య
నీ నామం హెచించెధను నా రాజ
పరిశుధా ఆత్మచేత అభిషేకం చెయుమయ్య
నీ క్కొరకేయ్ జీవించెధను యెసయ్య
నీ క్కొరకేయ్ మరనించెధను నా రాజ