Skip to main content

Vandhanam Yesayya

నీవు చేసిన మేళ్లకు – నీవు చూపిన కృపలకు /2/

వందనం యేసయ్యా.. – వందనం యేసయ్యా..

వందనం యేసయ్యా.. – వందనం యేసయ్యా

1. ఏపాటివాడనని నేనునన్నెంతగానో ప్రేమించావు

అంచెలంచెలుగా హెచ్చించి– నన్నెంతగానో దీవించావు 

ఏపాటి వారమని మేము – మమ్మెంతగానో హెచ్చించావు 

అంచెలంచెలుగా హెచ్చించి – మమ్మెంతగానో దీవించావు /వందనం/

2. బలహీనుడనైన నన్ను– నీవెంతగానో బలపరచావు

క్రీస్తేసుమహిమైశ్వర్యములో– ప్రతిఅవసరమునుతీర్చావు

బలహీనులమైన మమ్ము – నీవెంతగానో బలపరచావు 

క్రీస్తేసుమహిమైశ్వర్యములో- ప్రతిఅవసరమునుతీర్చావు /వందనం/