Skip to main content

Yellapudu Sthothramu

ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా యెనలేని దైవమా నీకేనయ్యా "2" నీకేనయ్యా- నీకేనయ్యా నీకేనయ్యా- నీకేనయ్యా " ఎల్లప్పుడు " 1. ఏది జరిగినా స్తోత్రమయ్యా ఎవరు విడిచిన స్తోత్రమయ్యా "2" స్తోత్రం స్తోత్రం ఎల్లప్పుడు స్తోత్రం' 2 ' "ఎల్లప్పుడు " 2.నీతి దైవమా స్తోత్రమయ్యా విజయవంతుడా స్తోత్రమయ్యా "2" స్తోత్రం స్తోత్రం ఎల్లప్పుడు స్తోత్రం ' 2 ' "ఎల్లప్పుడు " 3.అనాది దైవమా స్తోత్రమయ్యా అధిపతి అయినవాడా స్తోత్రమయ్యా స్తోత్రం స్తోత్రం ఎల్లప్పుడు స్తోత్రం ' 2 ' "ఎల్లప్పుడు "