| ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి |
|
| దేవా నీదు క్రియలు అద్బతములై యున్నవి(2X) |
|
| నే పాడెదన్ నేచాటెదన్ నీదు నామం భువిలో |
|
| సన్నుతించెదనూ నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా(2X) |
|
| 1. |
|
| భరియింపరాని దుఃఖములు యిహమందు నను చుట్టిన |
|
| నా పాపము నిమిత్తమై నీదు ప్రాణము పెట్టితివి (2X) |
|
| నా వేదనంతటిని నాట్యముగా మార్చితివి |
|
| నీదు సాక్షిగా యిలలో జీవింతునూ.. |
| ...సన్నుతించెదనూ...(2X) |
|
| 2. |
|
| లోకములో నేనుండగా నే నిర్మూలమైన సమయములో |
|
| నూతన వాత్సల్యముచే అనుదినము నడిపితివి (2X) |
|
| నిర్దోషిగ చేయుటకై నీవు దోషివైనావు |
|
| నీదు సాక్షిగా యిలలో జీవింతునూ.. |
| ...సన్నుతించెదనూ...(2X) |
|
| |
|
|
| |
|
|
|