Skip to main content

akasha vasulara

ఆకాశవాసులారా యెహోవాను స్తుతియించుడీ ॥2॥
ఉన్నత స్థలముల నివాసులారా    ॥2॥ 
యెహోవాను స్తుతియించుడీ 
 హల్లేలూయ ॥2॥
  1. ఆయన దూతలారా మరియు॥2॥ 
    ఆయన సైన్యములారా    ॥2॥ 
    సూర్య చంద్ర తారలారా    ॥2॥ 
    యెహోవాను స్తుతియించుడీ
హల్లేలూయ ॥2॥   ॥ఆకాశవాసులారా॥
  1. సమస్త భూజనులారా మరియు
    జనముల అధిపతులారా     ॥2॥
    వృధ్ధులు బాలురు యవ్వనులారా     ॥2॥ 
    యెహోవాను స్తుతియించుడీ
హల్లెలూయ ॥2॥    ॥ఆకాశవాసులారా॥