1.ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త-
నిత్యుడగు తండ్రి బలవంతుడు
లోకాన్ని ప్రేమించి-తన ప్రాణము నర్పించి
తిరిగి లేచిన పునరుత్థానుడు
రండి మన హృదయాలను – ఆయనకు అర్పించి
అత్మతో సత్యముతోను- ఆరాధించెదము.. ఆరాధించెదము..
ఆరాధన… ఆరాధన… యేసయ్యకే.. ఈ ఆరాధన….
పరిశుద్దుడు… పరిశుద్దుడు మన దేవుడు అతి శ్రేష్టుడు
రాజులకే.. రారాజు ఆ ప్రభువుని పూజించెదం
హల్లేలుయా -హల్లేలుయా -హల్లేలుయా -హల్లేలుయా
2.సత్యస్వరూపి.. సర్వాంతర్యామీ..
సర్వాధికారి మంచి కాపరి
వేలాది సూర్యుల – కాంతిని మించిన
మహిమ గలవాడు మహా దేవుడు
రండి మనమందరము – ఉత్సాహ గానములతొ
ఆ దేవ దేవుని - ఆరాధించెదము ఆరాధించెదము
నిత్యుడగు తండ్రి బలవంతుడు
లోకాన్ని ప్రేమించి-తన ప్రాణము నర్పించి
తిరిగి లేచిన పునరుత్థానుడు
రండి మన హృదయాలను – ఆయనకు అర్పించి
అత్మతో సత్యముతోను- ఆరాధించెదము.. ఆరాధించెదము..
ఆరాధన… ఆరాధన… యేసయ్యకే.. ఈ ఆరాధన….
పరిశుద్దుడు… పరిశుద్దుడు మన దేవుడు అతి శ్రేష్టుడు
రాజులకే.. రారాజు ఆ ప్రభువుని పూజించెదం
హల్లేలుయా -హల్లేలుయా -హల్లేలుయా -హల్లేలుయా
2.సత్యస్వరూపి.. సర్వాంతర్యామీ..
సర్వాధికారి మంచి కాపరి
వేలాది సూర్యుల – కాంతిని మించిన
మహిమ గలవాడు మహా దేవుడు
రండి మనమందరము – ఉత్సాహ గానములతొ
ఆ దేవ దేవుని - ఆరాధించెదము ఆరాధించెదము