Skip to main content
- చిరకాల స్నేహితుడా _ నా హ్రుదయాల సన్నిహితుడా
- నా తోడు నీవయ్యా _ నీ స్నేహం చాలయ్య
- నా నీడ నీవయ్యా _ ప్రియ ప్రభువా యేసయ్యా
- చిర కాల స్నేహం _ ఇది నా యేసు స్నేహం
- బందువులు వెలి వేసిన _ వెలివేయని స్నేహం
- లోకాన లేనట్టి ఆ దివ్య స్నేహం _ నా యేసుని స్నేహం
- చిరకాల స్నేహం ఇది నాయేసు స్నేహం //2/
- కష్టాలలో కన్నీలలో _ నను మోయు నీ స్నేహం
- నను దైర్య పరచి అదరణ కలిగించు నా యేసుని స్నేహం
- చిరకాల స్నేహం ఇది నాయేసు స్నేహం //2/
- నిజమైనది విడువనిది ప్రేమమించు నీ స్నేహం
- కలువరిలో చూపిన ఆ సిలువ స్నేహం
- నా యేసుని స్నేహం
- చిరకాల స్నేహం ఇది నాయేసు స్నేహం //2/