జై జై యేసు రాజా జై జై
జై జై యేసు రాజా జై జై
రాజాధిరాజా నీకే జై జై
1 పాప కూపములో పడియున్న
నన్ను చుచి చేయి జాచి
చక్కగా దరికి - చేర్చితివి ||జైై||
2 సిలువ రక్తములో నన్ను కడిగి
పాపమంతా పరిహరించిన
పావనుడగు నా - ప్రభు యేసు ||జైౖ||
3. నీతి హీనుడనైన నాకు
నీతి రక్షణ వస్త్రములను
ప్రీతితో నొసగిన-నీతి రాజా ||జై||
4 మంటి పురుగునైన నన్ను
మంటి నుండి మింట జేర్చిన
మహా ప్రభుండా - నీకే జై జై ||జైై||
5 తల్లియైన మరచిన మరచును
నేను నిన్ను మరువననిన
నమ్మకమైన నా ప్రభువా ||జైై||
జై జై యేసు రాజా జై జై
రాజాధిరాజా నీకే జై జై
1 పాప కూపములో పడియున్న
నన్ను చుచి చేయి జాచి
చక్కగా దరికి - చేర్చితివి ||జైై||
2 సిలువ రక్తములో నన్ను కడిగి
పాపమంతా పరిహరించిన
పావనుడగు నా - ప్రభు యేసు ||జైౖ||
3. నీతి హీనుడనైన నాకు
నీతి రక్షణ వస్త్రములను
ప్రీతితో నొసగిన-నీతి రాజా ||జై||
4 మంటి పురుగునైన నన్ను
మంటి నుండి మింట జేర్చిన
మహా ప్రభుండా - నీకే జై జై ||జైై||
రాజాధిరాజా నీకే జై జై
1 పాప కూపములో పడియున్న
నన్ను చుచి చేయి జాచి
చక్కగా దరికి - చేర్చితివి ||జైై||
2 సిలువ రక్తములో నన్ను కడిగి
పాపమంతా పరిహరించిన
పావనుడగు నా - ప్రభు యేసు ||జైౖ||
3. నీతి హీనుడనైన నాకు
నీతి రక్షణ వస్త్రములను
ప్రీతితో నొసగిన-నీతి రాజా ||జై||
4 మంటి పురుగునైన నన్ను
మంటి నుండి మింట జేర్చిన
మహా ప్రభుండా - నీకే జై జై ||జైై||
5 తల్లియైన మరచిన మరచును
నేను నిన్ను మరువననిన
నమ్మకమైన నా ప్రభువా ||జైై||
నేను నిన్ను మరువననిన
నమ్మకమైన నా ప్రభువా ||జైై||