Skip to main content

Mahima Neeke Prabhu

మహిమ నీకే ప్రభూ
ఘనత నీకే ప్రభూ (2)

స్తుతి మహిమ ఘనతయు
ప్రభావము నీకే ప్రభూ (2)

ఆరాధనా… 
ఆరాధనా… (2)

ప్రియ యేసు ప్రభునకే 
నా యేసు ప్రభునకే

సమీపింపరాని తేజస్సునందు
వసియించు అమరుండవే
శ్రీమంతుడవే సర్వాధిపతివే
నీ సర్వము నాకిచ్చితివే (2)

ఎంతో ప్రేమించి నాకై ఏతించి
ప్రాణము నర్పించితివే
విలువైన రక్తం చిందించి
నన్ను విమోచించితివే (2)