నా జీవం నా సర్వం నీవే దేవా (2)
నా కొరకే బలి అయిన గొర్రెపిల్ల
నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా
తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి
మంచి కాపరి నాకై ప్రాణమిచ్చితివే (2)
ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై
విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును (2)
మరణము జయించి తిరిగి లేచితివి
నాకు తోడుగా పరిశుద్ధాత్మ నిచ్చితివి
అపురూప ప్రేమకై నీ సాక్షినై నిలిచెదన్బు
ధిగంతము వరకు నే ప్రకటించెదన్
నీవే నీవే నీవే దేవా (4)