నశియించు ఆత్మలెన్నియో – చేజారి పోవుచుండగా
పరితాప మొందెనేసు – ప్రియమార నిన్ను పిలువ
పరికించుమయ్యా సోదరా ఓ.. ఓ.. ఓ..
పరితాప మొందెనేసు – ప్రియమార నిన్ను పిలువ
పరికించుమయ్యా సోదరా ఓ.. ఓ.. ఓ..
నీ పాప భారమంతా – ప్రభు యేసు మోసెగా
నీ పాప గాయములను – ఆ యేసు మాన్పెగాఅసమానమైన ప్రేమ ఘనుమా ఈ సువార్తను } 2
లోకాన చాటగా } 2|| నశియించు ||
ఈ లోక భోగము – నీకేల సోదరా
నీ పరుగు పందెమందు – గురి యేసుడే కదా
ప్రభు యేసునందే శక్తినొంది సాగుటే కదా } 2
ప్రియ యేసు కోరెను } 2|| నశియించు ||
నీ పరుగు పందెమందు – గురి యేసుడే కదా
ప్రభు యేసునందే శక్తినొంది సాగుటే కదా } 2
ప్రియ యేసు కోరెను } 2|| నశియించు ||