Skip to main content

Sthuthiyinchedaa Nee Naamam

స్తుతియించెదా నీ నామం
దేవా అనుదినం
స్తుతియించెదా నీ నామం
దేవా అనుక్షణం

దయతో కాపాడినావు
కృపనే చూపించినావు (2)
నిను నే మరువనేసు 
నిను నే విడువనేసు 

పాపినై యుండగ నేను
రక్షించి దరి చేర్చినావు (2)
నిను నే మరువనేసు
నిను నే విడువనేసు 

సిలువే నాకు శరణం
నీవే నాకు మార్గం (2)
నిను నే మరువనేసు
నిను నే విడువనేసు