యెహోవా నా కాపరి - యెహోవా నా ఊపిరి - నాకు లేమి
లోయలలో లోతులలో - యెహోవా నా కాపరిసంద్రములో సమరములో - యెహోవా నా ఊపిరి
1.పచ్చిక గల చోట్ల నన్ను - పరుండజేయును
1.పచ్చిక గల చోట్ల నన్ను - పరుండజేయును
శాంతికరమైన జలములయొద్ద - నన్ను నడిపించు
2. నా శత్రువు యెదుట నాకు - భోజనము చేయున్
2. నా శత్రువు యెదుట నాకు - భోజనము చేయున్
నా తల నూనెతో అంటెను - నా గిన్నె నిండి పొర్లును
3. నీవు తోడై యుందువు - నన్ను ఆదరింతువు
3. నీవు తోడై యుందువు - నన్ను ఆదరింతువు
మందిరములో కలకలం - నివాసము చేసెదను