నేను పోయేదారిలో యెరుషలేము గుడికాడ
అచ్చం మల్లెపూవుల తోట యేసయ్య
1. సన్న సన్న బైబిల్లు సంకల పెట్టుకొని
సారోల్లె బైలెల్లి నారో యేసయ్య
2 .దొడ్డు దొడ్డు బైబిల్లు దోసిట్లో పట్టుకొని
దోరోల్లె బైలెల్లి నారో యేసయ్య
3. తెంపిరి పువుల్లు అల్లిరి దండలు
వేసిరి నీ మెడలోనా యేసయ్య
4. ఎండలో పోయెటోల్ల - నీడకు పిలిచినాడు
నీళ్ల దారలంపినాడో యేసయ్య -
పాలదారలంపినాడో యేసయ్యా
5. పరలోకం విడిచినాడు దరణి
కేతెంచినాడు - మానవ శరీరం దాల్చినాడో