Skip to main content

Yentha perma

 ఎంత ప్రేమ యేసయ్యా - ద్రోహినైన నా కొడుకు

సిలువలో ఆ యాగము - చేసావు - రక్తము కార్చావు

ఎందుకో ఈ త్యాగము - పాపినైన నా కొరకు

సిలువలో ఆ యాగము నొందెను - రక్తము చిందెను

 సురూపమైనా సొగసైనా - లేకపోయెను

యేసు నిలువెల్ల రక్తధారలు - పారిపోయెను నలిగిపోయెను - విరిగిపోయెను

1.ఎంత శ్రమను ఎంత బాధను - అనుభవించినాడె విభుడు మీకు క్షమాపణ యిచ్చెను - అభయము కలుగజేసెను హింసింపబడి - దూషింపబడెను
కరుణతో నను రక్షింప - నా కోసమే ఈ యాగమా

2.సమస్తము సంపూర్ణమాయెను - జీవమును మార్గము తెరిచెను అపవాదిని అణచివేసి - మరణముల్లును విరచివేసెను

విజయశీలుడై తిరిగి లేచెను - పరిశుద్ధాత్మను తోడుగా యిచ్చెను పునరుత్థానుడు మనకు తోడుగా - నిత్యము నిలిచే..