పావనుడా యేసు నిన్ను చేరితి
నీ పాద సన్నిధి నే కోరితి నే కోరితి "2”
దీనుడా సాత్వికుడా బహు ప్రియుడా " 2 "
ఆశ్చర్యకరుడు నిన్ను చేరితి
నీ పాద సన్నిధి నే కోరితి నే కోరితి "2"
ఆలోచనకర్త నిన్ను చేరితి
నీ పాద సన్నిధి నే కోరితి నే కోరితి "2"
బలవంతుడు యేసు నిన్ను చేరితి
నీ పాద సన్నిధి నే కోరితి నే కోరితి "2"