1. సర్వకృపానిధియగు ప్రభువా
సకల చరా చరసంతోషమా
స్తోత్రము చేసి స్తుతించెదము
సంతోషముగ నిను పొగడెదము
పల్లవి: హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయా
హల్లెలూయ యని పాడెదను
ఆనందముతో సాగెదను
2. ప్రేమించి నన్ను వెదకితివి
ప్రీతితో నను రక్షించితివి
పరిశుద్దముగ జీవించుటకై
పాపిని నను కరుణించితివి
/హల్లెలూయ/
3. మరణ శరీరము మార్పు నొంది
మహిమ శరీరము పొందుటకై
మహిమాత్మతో నను నింపితివి
మరణ భయములను తీర్చితివి
/హల్లెలూయ/
సకల చరా చరసంతోషమా
స్తోత్రము చేసి స్తుతించెదము
సంతోషముగ నిను పొగడెదము
పల్లవి: హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయా
హల్లెలూయ యని పాడెదను
ఆనందముతో సాగెదను
2. ప్రేమించి నన్ను వెదకితివి
ప్రీతితో నను రక్షించితివి
పరిశుద్దముగ జీవించుటకై
పాపిని నను కరుణించితివి
/హల్లెలూయ/
3. మరణ శరీరము మార్పు నొంది
మహిమ శరీరము పొందుటకై
మహిమాత్మతో నను నింపితివి
మరణ భయములను తీర్చితివి
/హల్లెలూయ/