జయం జయం హల్లెలూయ జయం జయం ఇప్పుడే #2#
మనయేసు స్వామికి జయం జయం ఇప్పుడే
సాధువైన గొర్రెపిల్లకు జయం జయం ఇప్పుడే #జయం#
1.మనయేసు స్వామికి జయం జయం ఇప్పుడే
ఇమ్మానుయేలుకో జయం జయం ఇప్పుడే
సాధువైన గొర్రెపిల్లకు జయం జయం ఇప్పుడే #జయం#
2. మరియ కుమారునికి జయం జయం ఇప్పుడే
మనయేసు స్వామికి జయం జయం ఇప్పుడే
సాధువైన గొర్రెపిల్లకు జయం జయం ఇప్పుడే #జయం#
3. ప్రభు యేసు నాదునికి జయం జయం ఇప్పుడే
మరియ కుమారునికి జయం జయం ఇప్పుడే
షాలోము రాజుకు జయం జయం ఇప్పుడే #జయం#