పరిశుధుడు నా దేవుడు
గొప్ప దేవుడు నిరంతరము వుండు వాడు
ఆత్మస్వరూపి సత్యదేవుడు
నిత్యనివాసి మృతుంజయుడు
హోసన్నా హోసన్నా
హోసన్నా హోసన్నా పాడెద
Verse 1
బలవంతుడవు యేసు అబిషేక్తుడవు క్రీస్తు నీ ఆత్మ శక్తినివ్వు
నీ ప్రేమే శాశ్వతమూ నీ కృపయే నీరంతరమూ చాలునూ
యేసయ్యా నా దేవా యేసయ్య నా రుజువు నేవీ
హోసన్నాహోసన్నాహోసన్నా హోసన్నా పాడెద
అద్భుతములు చేయువాడవూ నేవీ -ఆశ్చర్యములు చేయువాడవూ నేవీ
పరిశుద్దుడైన దేవునికే మహిమ కలుగును యుగయుగములవరకు దేవునికే స్తోత్రము చెల్లునూలు
హోసన్నా హోసన్నా హోసన్నా హోసన్నా నా రుజువు నేవీ యేసయ్య నా దేవా యేసయ్య నా రుజువు నేవీ
హోసన్నా హోసన్నా హోసన్నా హోసన్నా పాడెద