పల్లవి : సేవకులారా సువార్తికులారా ఏసయ్యా కోరుకున్నా శ్రమికులారా
సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము
అ.ప : ఉన్నత పనికై మమ్మును పిలచినా దేవా
మా కొరకై నీ ప్రాణం అర్పించితివి
నీలో నిలిచి వుండుటే మా భాగ్యము
నీ కొరకై జివించెదము || సేవకులారా ||
1 : దైవాజ్ఞాను నెరవేర్చుటకు మా కోసం బలి అయ్యారు
ప్రభు రాజ్యం ప్రకటించుటకు ప్రాణాలని ఇల విడిచారు
మా ఆత్మలు రక్షించుటకు హతసాక్షులు మీరైయ్యారు
నీతి కిరీటము పొందుటకు అర్హులుగా మీరున్నారు || అ.ప || ||సే ||
2 : సంఘమును కాపాడుటలో కాపరులుగా మీరున్నారు
సువార్తకై పోరాడుటలో సిద్ధపడిన సైన్యం మీరు
మీ ప్రేమను ఎరుగని వారు ఆన్యాయముగా మిము చంపారు
మీ ఈ త్యాగము మేము ఎన్నటికి మరిచిపపోమూ........ || సే ||
౩: సువార్తను అందించుటకు ఎన్నో హింసలు పొందారు
ఆకలితో మోకాళ్ళున్ని సంఘమును పోషించారు
మాకు మాదిరి చూపించుటకు క్రిస్తుని పొలి జీవించారు
మీ జత పనివారమే మేము మీ జడలో ఇకనుంచి || అ.ప || ||సే ||