yesuni namamlo shaktiundhi యేసుని నామంలో శక్తి ఉందని తెలుసుకో (3)రక్షణకు విడుదలకు స్వస్థతకు (2) ||యేసుని||ఎనలేని ప్రేమ నాపై చూపించితివేనీ బలియాగం నన్ను రక్షించెనే (3)రక్షణ విడుదల స్వస్థత (2)కుమ్మరించుము నీ ఆత్మనువేచియున్నాము నీ రాకకై (3) ||రక్షణకు|| Share Get link Facebook X Pinterest Email Other Apps Share Get link Facebook X Pinterest Email Other Apps