చీకటిలో కాంతివి – వేదనలో శాంతివి
చీకటిలో కాంతివి – వేదనలో శాంతివి
స్తితిగతులంటిని మార్చువాడా – జీవితాలన్నిటిని కట్టువాడా
స్తితిగతులంటిని మార్చువాడా – జీవితాలన్నిటిని కట్టువాడా
యేసు నీ సన్నిధిలో సాధ్యం – సమస్తము నీ సన్నిధిలో సాధ్యం
యేసు నీ సన్నిధిలో సాధ్యం – సమస్తము నీ సన్నిధిలో సాధ్యం
సమస్తము సాధ్యం – నీ యందే నా విశ్వాసం
సమస్తము సాధ్యం – నీ యందే నా విశ్వాసం
స్తితిగతులంటిని మార్చువాడా – జీవితాలన్నిటిని కట్టువాడా
స్తితిగతులంటిని మార్చువాడా – జీవితాలన్నిటిని కట్టువాడా
యేసు – నీ సన్నిధిలో సాధ్యం
సమస్తము – నీ సన్నిధిలో సాధ్యం
యేసు – నీ సన్నిధిలో సాధ్యం
సమస్తము – నీ సన్నిధిలో సాధ్యం
నీ సన్నిధిలో సాధ్యం సమస్తము నీ సన్నిధిలో సాధ్యం సన్నిధే
అతిక్రమమంతా తుడచువాడా
ఎల్లప్పుడూ కరుణించువాడా
మంచితనము కనపరుచువాడా
ఎల్లప్పుడూ దీవించువాడా
అతిక్రమమంతా తుడచువాడా
ఎల్లప్పుడూ కరుణించువాడా
మంచితనము కనపరుచువాడా
ఎల్లప్పుడూ దీవించువాడా – యేసు
నీ సన్నిధిలో సాధ్యం సమస్తము…..
నీ సన్నిధిలో సాధ్యం యేసు……
నీ సన్నిధిలో సాధ్యం సమస్తము…..
నీ సన్నిధిలో సాధ్యం సమస్తము సాధ్యం
యేసయ్య సమస్తము సాధ్యం
యేసయ్య నీలో సమస్తము సాధ్యం యేసయ్య