నా తండ్రి నీవే
నా దేవుడవు నీవే
నా తండ్రి నీవే - నీవే
||నా తండ్రి||
యేసయ్యా... యేసయ్యా...
యేసయ్యా.... యేసయ్యా
నా అడుగులు తప్పటడుగులై
నడిచిన నా ప్రతి మార్గము
సరిచేయు నా తండ్రివి (x2)
పగలు ఎండ దెబ్బయైనను
రాత్రి వెన్నెల దెబ్బయైనను
తగులకుండ కాచే నీ ప్రేమ
గాడాంధకార లోయలో
నే నడచిన ప్రతివేలలో
తోడున్న నా తండ్రివి (x2)
వేయిమంది కుడి ఎడమకు
కూలినా కూలును కాని
చెదరకుండ నన్ను కాపడు ప్రేమ