Skip to main content

Naa kaapari

యేసయ్యా ఓహ్ ఓహ్ ఓహో 
యేసయ్ ఓహ్  ఓహ్  ఓహో
నా ఊపిరి నా కాపరి నా రక్షణ యేసయ్య
నా సర్వము నా లోకము నా  ప్రాణము  నీవయ్య
హల్లెలూయా  ఓహ్  ఓహ్  ఓహో  
హల్లెలూయా ఓహ్   ఓహ్  ఓహో

Verse 1
సహియించెను,దయచూపును నీ ప్రేమే నను గెలిచెను
నీ వంటి వారు ఒకడును లేరు  నీవే నీవే రుజువు
నీవు లేక నే లేనయ్య నీవు లేక నే లేనయ్య 

Verse 2
కలకాలం ఎడబాయక  నీ  చెయ్యి  నను  నడుపును
నీ వంటి వారు ఒకడును లేరు నీవే  నీవే  రుజువు
నీవు లేక నే లేనయ్య నీవు లేక నే లేనయ్య