Skip to main content

Melu Cheyaka Neevu

మేలు చేయక నీవు ఉండలేవయ్యా
ఆరాధించక నేను ఉండలేనయ్యా.

యేసయ్యా .........యేసయ్యా
యేసయ్యా..........యేసయ్యా

నిన్ను నమ్మినట్లు నేను 
వేరే ఎవరిని నమ్మలేదయ్యా
నీకు నాకు మధ్య దూరం 
తొలగించావు వదిలుండ లే 
నా ఆనందం కోరేవాడా
నా ఆశలు తీర్చేవాడా
క్రియలున్న ప్రేమా నీదీ
నిజమైన ధన్యతనాది

ఆరాధించే వేళలందు 
నీ హస్తములు తాకాయి నన్ను
పశ్చాతాపం కలిగే నాలో
నేను పాపిని అని గ్రహించగానే
నీ మెళ్ళకు అలవాటయ్యే
నీపాదముల్ వదలకుంటిన్
నీ కిష్టమైన దారి
కనుగొంటిన్ నీతో చేరి

పాపములు చేసాను నేను
నీ ముందర నా తల ఎత్తలేను
క్షమింయిచగల్గె నీ మనసు
ఓదార్చింది నా ఆరాధనలో
నా హృదయము నీతో అంది
నీకు వేరై మనలేనని
అతిశయించెద నిత్యమూ
నిన్నే కలిగున్నందుకు