ఆలకించుము మామొరను
ఆలకించుము దేవా
చెవి యోగుము మా ప్రార్థనకు
ఒక మాట సెలవిమ్ము దేవా
విడిపించుము ఈ
మరణపు తెగులు,
ఊదయించగని
జీవపు వెలుగు (2)
ఒకసారి చుడు,
నీ ప్రజలా గోడు
ఒక మాట చాలు
తొలగును ప్రతి కీడు
విడిచివెల్లినాము నీ సనిధిని
భలహీనులమైనము నీవు లేకనే
బలపరిచే నీ ఆత్మ కోసం
నీ సనిధిలో నిలిచినాము
నీ చేయి చాపు
నీ ప్రజలా వైపు
నీ చల్లని చూపు
చీకట్లను భాపు
కరుణించు కృపచుపు
మాపైనా యేసయ్యా