యేసయ్యా ఓహ్ ఓహ్ ఓహో
యేసయ్ ఓహ్ ఓహ్ ఓహో
నా ఊపిరి నా కాపరి నా రక్షణ యేసయ్య
నా సర్వము నా లోకము నా ప్రాణము నీవయ్య
హల్లెలూయా ఓహ్ ఓహ్ ఓహో
హల్లెలూయా ఓహ్ ఓహ్ ఓహో
Verse 1
సహియించెను,దయచూపును నీ ప్రేమే నను గెలిచెను
నీ వంటి వారు ఒకడును లేరు నీవే నీవే రుజువు
నీవు లేక నే లేనయ్య నీవు లేక నే లేనయ్య
Verse 2
కలకాలం ఎడబాయక నీ చెయ్యి నను నడుపును
నీ వంటి వారు ఒకడును లేరు నీవే నీవే రుజువు
నీవు లేక నే లేనయ్య నీవు లేక నే లేనయ్య