Skip to main content

Posts

Showing posts from September, 2023

Nammakamaina devudavaina

నమ్మకమైన దేవుడవైన 
నీవే చాలు యేసయ్యా (2)
నేనేమైయున్నా ఏ స్థితిలో ఉన్నా (2)
ఇంకేమి కోరుకోనయ్యా (2)        ||నమ్మకమైన||

ఆప్తులైన వారే హాని చేయచూసినా
మిత్రులే నిలువకుండినా (2)
న్యాయము తీర్చే నీవు నాకుంటే (2)
చాలు యేసయ్యా (2)        ||నమ్మకమైన||

జ్ఞానమంత చూపి శక్తి ధారపోసినా
నష్టమే మిగులుచుండినా (2)
శాపము బాపే నీవు నాకుంటే (2)
చాలు యేసయ్యా (2)        ||నమ్మకమైన||

కష్ట కాలమందు గుండె జారిపోయినా
గమ్యమే తెలియకుండినా (2)
సాయము చేసే నీవు నాకుంటే (2)
చాలు యేసయ్యా (2)        ||నమ్మకమైన||

Aalakinchumu

ఆలకించుము మామొరను
ఆలకించుము దేవా
చెవి యోగుము మా ప్రార్థనకు 
ఒక మాట సెలవిమ్ము దేవా 

విడిపించుము ఈ 
మరణపు తెగులు, 
ఊదయించగని 
జీవపు వెలుగు (2)

ఒకసారి చుడు,
 నీ ప్రజలా గోడు 
ఒక మాట చాలు 
తొలగును ప్రతి కీడు


విడిచివెల్లినాము నీ సనిధిని 
భలహీనులమైనము నీవు లేకనే 
బలపరిచే  నీ ఆత్మ కోసం
నీ సనిధిలో నిలిచినాము

నీ చేయి చాపు
నీ ప్రజలా వైపు
నీ చల్లని చూపు
చీకట్లను భాపు

కరుణించు కృపచుపు 
మాపైనా యేసయ్యా